బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ హీరోలలో ప్రజెంట్ సూపర్ ఫామ్ తో దూసుకు పోతున్న హీరో నాచురల్ స్టార్ నాని(Nani) ఒక టైంలో ఇతర హీరోలతో పోల్చితే ఫుల్ స్పీడ్ తో దుమ్ము లేపినా కూడా ఒక టైం తర్వాత నాని స్లో అయినా కూడా, కొత్త కొత్త జానర్ మూవీస్ నే ట్రై చేస్తూ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో…
క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో సాలిడ్ క్రేజ్ ను పేరును సొంతం చేసుకున్న హీరోగా దూసుకు పోతున్న నాని రీసెంట్ టైంలో చేసిన మూడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని ప్రజెంట్ టైంలో…
మీడియం రేంజ్ లో హీరోల్లో ఎపిక్ ఫామ్ తో దూసుకు పోతున్న హీరోగా నిలిచాడు. ఈ క్రమం లో నాని నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్స్ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల్లో ఎవ్వరూ టచ్ చేయని రేంజ్ లో సంచలనం సృష్టిస్తూ ఉండటం విశేషం…
బాక్ టు బాక్ హాట్రిక్ హిట్స్ ను అందుకోవడం, అందులో కూడా లాస్ట్ 3 సినిమా 2 సినిమాలతో 50 కోట్ల షేర్ మార్క్ ని దాటేయడంతో నాని లాస్ట్ 5 మూవీస్ టోటల్ షేర్ లెక్క ఏకంగా 200 కోట్ల మార్క్ ని దాటేసి మీడియం రేంజ్ హీరోల్లో ఫస్ట్ టైం ఈ రికార్డ్ ను అందుకున్న స్టార్ గా నిలిచాడు.
ఒకసారి నాని నటించిన లాస్ట్ 5 మూవీస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
#Nani Last 5 Movies Total Collections(Share)
👉#SaripodhaaSanivaaram – 52.65CR
👉#HiNanna – 38.60CR
👉#DASARA – 63.55CR
👉#AnteSundaraniki – 21.35Cr
👉#ShyamSinghaRoy- 26.50Cr
Total Last 5 Movies collections: 202.65CR
Average 1 Movie Collections: 40.53Cr
మొత్తం మీద చూసుకుంటే మీడియం రేంజ్ హీరోల్లో ఎవ్వరూ అందుకోలేని స్టేజ్ లో దూసుకు పోతున్న నాని లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ 202.65 కోట్ల మార్క్ ని అందుకోగా అందులో యావరేజ్ గా ఒక్కో సినిమాకి ఇప్పుడు 40.53 కోట్ల షేర్ ని అందుకుని ఊచకోత కోస్తున్నాడు నాని. ఇక 2025 లో నాని హిట్3 సినిమాతో త్వరలో రానుండగా ఈ సినిమాతో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.
5years back tier2 hero ok ….ippadu aa range daatesaadu …..Nani tier2 Ani Mee team ki nee pellam or gf meendigaadu cheppaaada ….nee thalli…