Home న్యూస్ నారప్ప భీభత్సం…మళ్ళీ సౌత్ టాప్ లేపేశాడు…ఇదెక్కడి మాస్ రా బాబు!

నారప్ప భీభత్సం…మళ్ళీ సౌత్ టాప్ లేపేశాడు…ఇదెక్కడి మాస్ రా బాబు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ రిపోర్ట్ లతో విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా సందడి మరో లెవల్ లో ఉండి ఉండేది కానీ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా అక్కడ కూడా ఇప్పుడు సంచలన రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి… సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా…

మొదటి రోజు నుండే సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతున్న నారప్ప సినిమా లేటెస్ట్ గా మొదటి వీక్ కి గాను ఆల్ మోస్ట్ 30 మిలియన్ వరకు వ్యూస్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఇక ఇది టాలీవుడ్ తరుపున ఆల్ టైం రికార్డ్…

ఫస్ట్ వీక్ వ్యూవర్ షిప్ గా చెబుతూ ఉండగా ఇంతటి వ్యూస్ రావడానికి ఒరిజినల్ వర్షన్ తో కంపారిజన్ బాగా కలిసి వచ్చి అన్ని ఇండస్ట్రీలలో సినిమాను ఎగబడి చూశారు అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా ఫస్ట్ వీక్ వ్యూవర్ షిప్ లో లాస్ట్ ఇయర్…

తమిళ్, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో వచ్చిన సూర్య నటించిన ఆకాశం నీ హద్దు రా సినిమా ఓవరాల్ గా ఫస్ట్ వీక్ 40 మిలియన్ వరకు వ్యూస్ ని సొంతం చేసుకుందట. దాంతో లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు హైయెస్ట్ రికార్డ్ గా ఉండగా ఇక్కడ నారప్ప సినిమా మట్టుకు కేవలం ఒక్క తెలుగు తోనే ఈ రేంజ్ లో రికార్డ్ వ్యూస్ ని…

సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…. ఈ రేంజ్ రచ్చ ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేసి ఉండరు అని చెప్పాలి. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు పెట్టిన రేటు కి ఫుల్ న్యాయం చేస్తూ దూసుకు పోతున్న నారప్ప ఓవరాల్ గా వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూవర్ షిప్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here