Home న్యూస్ నైజాంలో 400*…ఫస్ట్ డే రికార్డులు పక్కా!

నైజాంలో 400*…ఫస్ట్ డే రికార్డులు పక్కా!

0

2018 సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న మోస్ట్ అవైటేడ్ మూవీ అరవింద సమేత రిలీజ్ కి సమయం దగ్గర పడింది…అన్ని ఏరియాల్లో అదిరిపోయే రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నైజాం లో ఎన్టీఆర్ కెరీర్ లోనే రికార్డ్ లెవల్ లో రిలీజ్ కానుంది.

ప్రస్తుతానికి నైజాం ఏరియాకి గాను మొదటి చార్ట్ ని రిలీజ్ చేయగా ఓవరాల్ గా ఈ లెక్క ప్రస్తుతం 270 గా ఉందని సమాచారం…రిలీజ్ సమయానికి ఈ లెక్క 400 ని దాటడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లో ఇది ఆల్ టైం హైయెస్ట్ అని చెప్పొచ్చు.

ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో జనతాగ్యారేజ్ ఇక్కడ 380 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది…ఈ ఇయర్ అజ్ఞాతవాసి 420 థియేటర్స్, రంగస్థలం 320 థియేటర్స్ లో భరత్ అనే నేను 300 థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి…ఇక ఫస్ట్ డే అరవింద సమేత కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here