బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, సినిమా మీద రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది అంచనాలు సాలిడ్ గా పెరిగిపోతున్నాయి…
ఇక బిజినెస్ పరంగా కూడా ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా, నైజాం ఏరియాలో ఓవరాల్ గా 43.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమా…
హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇక నైజాం ఏరియాలో ఓవరాల్ గా టాప్ 7 హైయెస్ట్ బిజినెస్ ను దక్కించుకుని రచ్చ చేసింది… టాప్ లో పుష్ప2 మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో 100 కోట్ల బిజినెస్ ను అందుకుంది…. ఇక ఓవరాల్ గా టాప్ 10 బిజినెస్ మూవీస్ ని గమనిస్తే…
Nizam Area Top Pre Release Business Movies
👉#Pushpa2TheRule – 100CR💥💥💥💥💥
👉#RRRMovie – 70CR
👉#KALKI2898AD – 65CR
👉#Salaar- 60CR
👉#AdiPurush – 50CR
👉#Devara Part 1 – 44.00CR
👉#GameChanger – 43.50CR******
👉#GunturKaaram – 42.00CR
👉#Baahubali2 – 40CR
👉#Saaho – 40CR
👉#Acharya – 38CR
👉#RadheShyam – 36.50CR
👉#Pushpa – 36CR
👉#SarkaruVaariPaata – 36CR
👉#BheemlaNayak – 35CR
ఇవీ మొత్తం మీద నైజాంలో హైయెస్ట్ బిజినెస్ లు అందుకున్న సినిమాలు. రీసెంట్ టైంలో టాప్ స్టార్ మూవీస్ నైజాంలో సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేస్తున్నాయి. ఇక గేమ్ చేంజర్ మూవీ నైజాంలో పండగ పోటిలో ఎంతవరకు జోరు చూపించి బిజినెస్ ను రికవరీ చేస్తుందో చూడాలి.