Home న్యూస్ నోటా ప్రీమియర్ షో టాక్!

నోటా ప్రీమియర్ షో టాక్!

0

గీత గోవిందం సినిమా తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు నోటా సినిమా తో వచ్చేశాడు. తెలుగు తమిళ్ భాషల్లో రూపొందిన ఈ సినిమా పొలిటికల్ నేపధ్యంలో తెరకేక్కడంతో ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ఓవర్సీస్ ప్రీమియర్ షోలని, ఇక్కడ ఉదయం 5 గంటల షోల ను ముగించుకున్న ఈ సినిమా కి వస్తున్న టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండి…ముందుగా పొలిటికల్ నేపధ్యంలో ఉండే కథని రివీల్ చేయకుండా ఒక కరప్ట్ పొలిటికల్ సిఎం కొడుకు అనుకోకుండా సిఎం అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో సినిమా నడుస్తుందట.

తమిళ్ ఫ్లేవర్ సెకెండ్ ఆఫ్ లో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు…ఫస్టాఫ్ లో కొన్ని ఆసక్తి కరమైన సీన్స్ ఉన్నా పడుతూ లేస్తూ స్క్రీన్ ప్లే ఉంటుందని అంటున్నారు. మంచి ఇంటరెస్టింగ్ పాయింట్ తో ఇంటర్వెల్ సీన్ ఆ తర్వాత సెకెండ్ ఆఫ్ లో సీన్స్ వైస్ గా కొన్ని మంచి సీన్స్ ఉన్నాయని అంటున్నారు.

ఓవరాల్ గా రీసెంట్ గా వచ్చిన పొలిటికల్ మూవీస్ తో పోల్చితే తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉన్నా తెలుగు వారికి నచ్చే అవకాశం ఉందని అంటున్నారు…కానీ అది కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమె పరిమితం అని చెబుతున్నారు. టోటల్ గా సింగిల్ లైన్ లో చెప్పాలి అంటే…ఎబో యావరేజ్ మూవీ అని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here