Home న్యూస్ నోటా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్

నోటా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్

0

గీత గోవిందం లాంటి హిస్టారికల్ విజయం తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నోటా…మరి కొన్ని గంటల్లో ప్రీమియర్ షోలతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ ని గమనిస్తే…

రెండు రాష్ట్రాలలో 16 కోట్లు, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్లు, టోటల్ ఓవర్సీస్ తెలుగు తమిళ్ కలిపి 3.5 కోట్లు…తమిళనాడు లో తమిళ్ వర్షన్ కి సుమారు 6 కోట్ల బిజినెస్ ని సినిమా టోటల్ గా సాధించింది…టోటల్ గా తెలుగు కి సుమారు 19.5 కోట్ల బిజినెస్ ని..

తమిళ్ లో సుమారు 6 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా 25.5 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది…ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి సుమారు 26.5 కోట్ల షేర్ ని సినిమా సాధించాల్సి ఉంటుంది…ఓన్లీ తెలుగు చూసుకున్నా సినిమా 20.5 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here