Home గాసిప్స్ ఎన్టీఆర్ తో ఆ డైరెక్టర్…టాలీవుడ్ మొత్తం షాక్

ఎన్టీఆర్ తో ఆ డైరెక్టర్…టాలీవుడ్ మొత్తం షాక్

0

టెంపర్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి వరుసగా 5 సినిమాలుగా అపజయం అంటే తెలియకుండా దూసుకు పోతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్ గా అరవింద సమేత సినిమా తో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో RRR లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Aravindha Sametha TRP Rating

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏది అన్నది ఇప్పటి వరకు కన్ఫాం కాలేదు. RRR ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో ఏడాదిన్నర సమయం ఉండగా ఇప్పటి నుండే తర్వాత చేయబోయే సినిమా పై దృష్టి పెట్టాడట ఎన్టీఆర్.

దాంతో కథ లు వినడం మొదలు పెట్టగా తన కి తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళ కథలు ఒకటి తర్వాత ఒకటి వింటున్న ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీ ని సీనియర్ డైరెక్టర్ తో చేసే అవకాశం ఎక్కువ గా ఉంది అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండి గట్టిగా వినిపిస్తున్న వార్తా.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఎన్టీఆర్ కి ఆది, సాంబ మరియు అదుర్స్ లాంటి సినిమాలు అందించిన వి వి వినాయక్ తో అంటున్నారు. వినాయక్ ఎన్టీఆర్ తో ఎప్పటి నుండో మరో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఉన్నాడు.

ఇలాంటి సమయం లో ఎన్టీఆర్ తో ఓ బ్లాక్ బస్టర్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలి అన్నది వినాయక్ ఆశ.. రీసెంట్ గా ఒక పాయింట్ కూడా చెప్పాడని వార్తలు శిఖారు చేస్తున్నాయి. మరి అది అదుర్స్ 2 పాయింటా లేక కొత్త కథ అన్నది తెలియాల్సి ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here