Home న్యూస్ యాత్ర ఫస్ట్ డే కలెక్షన్స్…సాలిడ్ షాక్ ఇది!

యాత్ర ఫస్ట్ డే కలెక్షన్స్…సాలిడ్ షాక్ ఇది!

0

     Y S R గారి పాద యాత్ర ని యాత్ర పేరు తో బయోపిక్ గాని బయోపిక్ గా తెరకెక్కించి రీసెంట్ గా రిలీజ్ చేయగా సినిమా కి మంచి టాక్ మొదటి షో కే వచ్చింది, Y S R ఫాలోవర్స్ కి ఆయన గురించి తెలియని వాళ్ళు సినిమా ని చూడటానికి మెల్లి మెల్లి గా థియేటర్స్ కి వస్తున్నారు, కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా కొద్దిగా నిరాశ పరించింది అనే చెప్పాలి.

సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 13.4 కోట్లు అవ్వడం తో 14.4 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆన్ లైన్ టికెట్ సేల్స్ మొదటి షో వరకు చాలా స్లో గా ఉండగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షో లకు కూడా చాలా తక్కువ గ్రోత్ నే సాధించింది.

కొన్ని సెంటర్స్ లో మాత్రమె సినిమా కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసినప్పటికీ ఓవరాల్ గా యావరేజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. మౌత్ టాక్ బాగానే ఉండటం తో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పుంజుకునే అవకాశం అయితే గట్టిగానే ఉంది కానీ..

మొదటి రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని ఇప్పటి వరకు గమనిస్తే… 40 లక్షల నుండి 50 లక్షల రేంజ్ లో సినిమా కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకునే అవకాశం ఉంది, ఒకవేళ ఆఫ్ లైన్ థియేటర్స్ దగ్గర టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటె గనుక…

ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది, కానీ 13.4 కోట్ల రేంజ్ బిజినెస్ కి తొలిరోజు ఎంత లేదన్నా 1.5 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ అందుకోవడం చాలా అవసరం, మరి సినిమా మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here