Home గాసిప్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్ డేట్స్..స్పెషల్ గెస్ట్ ఎవరు?

ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్ డేట్స్..స్పెషల్ గెస్ట్ ఎవరు?

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ అత్యంత భారీ ఎత్తున 11 న రిలీజ్ కి సిద్దం అవుతున్న విషయం తెలిసిందే.

ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండున భారీ ఎత్తున జరగబోతుంది అని అనౌన్స్ చేయడంతో అశేష అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహిస్తారు అని అంతా భావించినా…ఎన్టీఆర్ మాత్రం సింపుల్ గా జరుపుకుందాం అంటూ చెప్పడంతో ఈవెంట్ ని ఇప్పుడు సింపుల్ గానే జరుపుతున్నారు.

హరికృష్ణ గారి మరణం తర్వాత మొదటి పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన బోతున్నాడు ఎన్టీఆర్…ఇక ఈవెంట్ కి స్పెషల్ గెస్టులు ఎవరు రావడం లేదని తెలుస్తుంది…యూనిట్ సభ్యులు…ఎన్టీఆర్ సన్నిహితులు…కొందరు దర్శకులు మాత్రమె అటెండ్ కాబోతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here