Home న్యూస్ 24 గంటలు ఓవర్…రికార్డ్ ముక్క మిగల్లేదు

24 గంటలు ఓవర్…రికార్డ్ ముక్క మిగల్లేదు

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి సోషల్ మీడియా లో సరికొత్త రికార్డులతో దుమ్ము దుమారం చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే..

ఓవరాల్ గా ఇప్పటికీ 24 గంటలను పూర్తి చేసుకున్న ఈ ట్రైలర్ టోటల్ గా 7 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 3 లక్షల 20 వేలకు పైగా లైక్స్ ని సాధించి రెండు విషయాల్లోనూ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది.

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో బాహుబలి తప్పితే మరే ట్రైలర్ కూడా 24 గంటల్లో ఈ రేంజ్ లో సెంసేషన్ ని క్రియేట్ చేయలేదు…ఇక్కడ అల్టిమేట్ విషయం ఏంటి అంటే ఇటు యూట్యూబ్ కి తోడు ట్విట్టర్ లో కూడా ఈ ట్రైలర్ ఏ ఒక్క రికార్డ్ మిగలకుండా చేయడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here