Home న్యూస్ 1 గంట బాలెన్స్…అయినా కుమ్మెస్తున్నారు

1 గంట బాలెన్స్…అయినా కుమ్మెస్తున్నారు

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ అరవింద సమేత  వీర రాఘవ అఫీషియల్ ట్రైలర్ ఇలా రిలీజ్ అయ్యిందో సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతూ ఇప్పటికే అనేక రికార్డుల బెండు తీశారు.

ఇక ఇప్పటికే ఆల్ మోస్ట్ 7 మిలియన్ వ్యూస్ ని 3 లక్షల 10 వేలకు పైగా లైక్స్ ని కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేయగా ఇంకా 24 గంటలు ముగియడానికి మరో 1 గంట సమయం ఉండటంతో జోరు ఏమాత్రం తగ్గించడం లేదు.

మొత్తం మీద 24 గంటలు ముగిసే సమయానికి టాలీవుడ్ ఆల్ టైమ్ సరికొత్త రికార్డులు మాత్రం నమోదు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది…ట్రైలర్ తో అంచనాలు ఆకాశాన్ని తాకాయి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా రెచ్చిపోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here