Home న్యూస్ ఈ సినిమా ఊపు ఇంకా అవ్వలేదు…ఇప్పుడు హౌస్ ఫుల్ ఏంటి సామి!

ఈ సినిమా ఊపు ఇంకా అవ్వలేదు…ఇప్పుడు హౌస్ ఫుల్ ఏంటి సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సెలవుల్లో రిలీజ్ అయిన చిన్న సినిమా పెళ్లి సందD బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రివ్యూలతో కూడా పండగ సెలవుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, తర్వాత నార్మల్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన ఈ సినిమా పరుగును ఆల్ మోస్ట్ పూర్తీ చేసుకోగా కొన్ని చోట్లా కలెక్షన్స్ ఇప్పటికీ వస్తూ ఉండటం తో అవి ఇక…

Pelli SandaD 10 Days Total Collections!!

థియేటర్స్ ఓనర్స్ కే వెళతాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన 25 వ రోజు హౌస్ ఫుల్ బోర్డుతో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి 2 చోట్ల హౌస్ ఫుల్ బోర్డుతో కళకళ లాడిపోయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గాజువాక మరియు శ్రీకాకుళం ఏరియాల్లో…

Pelli SandaD 11 Days Total Collections!!

నిన్న శనివారం ఫస్ట్ షో టైం కి హౌస్ ఫుల్ గా థియేటర్స్ లో దుమ్ము లేపిందని సమాచారం. ఈ సినిమా కి వచ్చిన టాక్ కి లాంగ్ రన్ కలెక్షన్స్ భీభత్సం ఒకెత్తు అయితే పరుగు కంప్లీట్ అయినా ఇప్పుడు చిన్న టౌన్ స్టేషన్స్ లో హౌస్ ఫుల్ బోర్డు లు పడటం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.

Pelli SandaD 12 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here