Home న్యూస్ 30 లక్షలకు అమ్మితే టోటల్ గా వచ్చింది ఇది…భీభత్సం ఇది!!

30 లక్షలకు అమ్మితే టోటల్ గా వచ్చింది ఇది…భీభత్సం ఇది!!

0

దసరా సెలవుల్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా పెళ్లి సందD కి రివ్యూలు ఏమాత్రం ఆకట్టుకునే విధంగా అయితే రాలేదు కానీ కలెక్షన్స్ మాత్రం అంచనాలను మించి సొంతం చేసుకుంది ఈ సినిమా. పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో సాలిడ్ కలెక్షన్స్ తో సూపర్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.

సినిమాను మొత్తం మీద కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలిపి మొత్తం మీద 30 లక్షల రేటు కి అమ్మగా సినిమా ఓవర్సీస్ లో రేటింగ్ ల ఎఫెక్ట్ వలన మరీ అంచనాలను అందుకోలేదు కానీ 12 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది…

Pelli SandaD 10 Days Total Collections!!

ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలలో ఈ సినిమా 52 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలిపి 62 లక్షల కలెక్షన్స్ ని అందుకోగా 40 లక్షల టార్గెట్ అనుకున్నా 22 లక్షల ప్రాఫిట్ ను ఓవరాల్ గా వీక్ రివ్యూలతో కూడా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా…

Pelli SandaD 11 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here