Home న్యూస్ పెళ్లి సందD శాటిలైట్ రైట్స్….కుమ్ముందిగా రేటు!

పెళ్లి సందD శాటిలైట్ రైట్స్….కుమ్ముందిగా రేటు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సెలవుల్లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలనం సృష్టించిన చిన్న సినిమా పెళ్లి సందD పరుగును ఆల్ మోస్ట్ ముగించుకోగా సినిమా ఊహించని విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక సినిమా డిజిటల్ లో అతి త్వరలో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు…

ఈ నెలలోనే సినిమాను డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక సినిమా శాటిలైట్ రైట్స్ కూడా స్టార్ మా చానెల్ సొంతం చేసుకుందని సమచారం. ముందు ఒక రేటు వచ్చినా అప్పుడు అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నారని అగ్రిమెంట్స్ ఏమి జరగలేదని తెలుస్తుంది. రీసెంట్ గా సినిమా అగ్రిమెంట్స్ జరగగా…

Pelli SandaD 10 Days Total Collections!!

ఓవరాల్ గా శాటిలైట్ రైట్స్ కింద 2 కోట్ల మేర రేటు ని ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇది నిజంగా సాలిడ్ రేటు అనే చెప్పాలి. ముందు అనుకున్న రేటు 1.5 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పుడు మరో 50 లక్షలు అధికంగా సొంతం అయ్యి డీల్ క్లోజ్ అయ్యిందని అంటున్నారు. ఇక సినిమా త్వరలోనే టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వొచ్చని టాక్.

Pelli SandaD 11 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here