Home న్యూస్ 500k ఆల్ రెడీ వచ్చేశాయి…వర్కింగ్ డే లో ఊచకోత!!

500k ఆల్ రెడీ వచ్చేశాయి…వర్కింగ్ డే లో ఊచకోత!!

0

యంగ్ టైగర్ భీభత్సం మొదలు అయింది…బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయడానికి అరవింద సమేత సినిమాతో వస్తున్న యంగ్ టైగర్ ముందుగా ప్రీమియర్ షోలతో దుమ్ము లేపడానికి సిధ్ధం అవుతున్నాడు… ఓవర్సీస్ మార్కెట్ లో తన కెరీర్ లో మొదటి సారిగా 250 వరకు లొకేషన్స్ లో రిలీజ్ కానుంది అరవింద సమేత సినిమా.

ఇక ప్రీమియర్ షోలు కొన్ని గంటల్లో మొదలు కానుండగా ఓవరాల్ గా ప్రీ బుకింగ్ సేల్స్ రికార్డ్ లెవల్ లో 500k మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించాయి… వర్కింగ్ డే రిలీజ్ కి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. సినిమా అఫీషియల్ గా మొదటి రోజు కలెక్షన్స్ కూడా రికార్డ్ లెవల్ లో ఉండబోతున్నాయి.

ప్రీమియర్ షోలకి కలెక్షన్స్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు. ఒకవేళ టాక్ బాగుంటే కచ్చితంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్స్ ని సాధించిన సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here