Home న్యూస్ ప్రిన్స్: 100 కోట్ల టార్గెట్…..7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చింది ఇది!!

ప్రిన్స్: 100 కోట్ల టార్గెట్…..7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చింది ఇది!!

0

కోలివుడ్ యాక్టర్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రిన్స్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి జనాల నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు, దాంతో సినిమా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఇప్పుడు అతి కష్టం మీద కంప్లీట్ చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజున 8 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో టోటల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam – 1.15Cr
👉Ceeded – 30L
👉Andhra – 1.41Cr
Total AP TG – 2.86CR(5.40Cr~ Gross)
7 కోట్ల రేంజ్ టార్గెట్ కి గాను సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.14 కోట్ల షేర్ ని అందుకోవాలి.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 26.30Cr
👉Telugu States- 5.40Cr
👉Karnataka- 1.30Cr
👉Kerala – 0.40Cr
👉ROI – 0.20Cr
👉Overseas – 8.75CR~(est)
Total WW Business – 42.35CR(21.30Cr~ Gross)

సినిమాను మొత్తం మీద 50 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ కి అమ్మగా సినిమా ఫస్ట్ వీక్ లో 21.30 కోట్ల షేర్ ని అందుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 29.70 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది… ఈ లెక్కన సినిమా భారీ డిసాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకోబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here