Home టోటల్ కలెక్షన్స్ ప్రిన్స్: అక్షరాలా 100 కోట్ల టార్గెట్…కానీ టోటల్ రన్ లో వచ్చింది ఇదే!!

ప్రిన్స్: అక్షరాలా 100 కోట్ల టార్గెట్…కానీ టోటల్ రన్ లో వచ్చింది ఇదే!!

0

రీసెంట్ గా దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో భారీ బడ్జెట్ తో భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన శివకార్తికేయన్ నటించిన సినిమా ప్రిన్స్ తమిళ్ తో పాటు తెలుగు లో భారీ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ రాగా మొదటి రోజు నుండే సినిమా కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక పోయింది, పోటి లో సర్దార్ సినిమా ఎఫెక్ట్ గట్టిగా పడింది.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 7 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది… టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 1.20Cr
👉Ceeded: 33L
👉UA: 51L
👉East: 21L
👉West: 11L
👉Guntur: 25L
👉Krishna: 26L
👉Nellore: 14L
AP-TG Total:- 3.01CR(5.70Cr~ Gross)

మొత్తం మీద 7 కోట్ల టార్గెట్ లో ఏకంగా 3.99 కోట్ల రేంజ్ లో నష్టపోయి డబుల్ డిసాస్టర్ గా నిలిచింది సినిమా. ఇక సినిమా కి టోటల్ వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ జరగగా 51 కోట్ల షేర్ అండ్ 100 కోట్ల రేంజ్ గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Tamilnadu – 27.10Cr
👉Telugu States- 5.70Cr
👉Karnataka- 1.35Cr
👉Kerala – 0.41Cr
👉ROI – 0.20Cr
👉Overseas – 8.90CR~(est)
Total WW Business – 43.66CR(22.05Cr~ Gross)
ఇదీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క. 100 కోట్ల టార్గెట్ లో 43.66 కోట్లు మాత్రమే రికవరీ అవ్వగా 51 కోట్ల షేర్ టార్గెట్ లో 22.05 కోట్లు రికవరీ అయ్యి 28.95 కోట్లు లాస్ అయ్యి డబుల్ డిసాస్టర్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here