Home న్యూస్ 240 ఔట్….PS2….6 డేస్ టోటల్ కలెక్షన్స్….ఇది ఊహించలేదు!!

240 ఔట్….PS2….6 డేస్ టోటల్ కలెక్షన్స్….ఇది ఊహించలేదు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పొన్నియన్ సెల్వన్ 2 సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమాకి టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ లో మాత్రం అనుకున్న రేంజ్ లో గ్రోత్ అయితే లేదు, ఒక్క ఓవర్సీస్ కలెక్షన్స్ మాత్రమే స్టడీగా ఉండగా మిగిలిన చోట్ల కలెక్షన్స్ అంతంతమాత్రమే ఉన్నాయి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 6వ రోజున మొత్తం మీద…

22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ 6 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 3.33Cr
👉Ceeded: 51L
👉UA: 50L
👉East: 40L
👉West: 26L
👉Guntur: 35L
👉Krishna: 36L
👉Nellore: 21L
AP-TG Total:- 5.92CR(12.15Cr~ Gross)
సినిమా మొత్తం మీద 10.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇంకా 4.58 కోట్ల దూరంలో ఉంది ఇప్పుడు.

Ponniyin Selvan2 6 Days Total Collections!!

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6వ రోజున 14.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. సినిమా టోటల్ 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 79.65Cr
👉Telugu States- 12.15Cr
👉Karnataka- 14.55Cr
👉Kerala – 11.50Cr
👉ROI – 15.15Cr
👉Overseas – 106.75CR~(est)
Total WW collection – 239.75CR(115.70CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని సొంతం చేసుకున్నా కూడా సినిమా ఇప్పుడు కలెక్షన్స్ పరంగా స్లో అయింది. 172 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 56.30 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా అప్ కమింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Ponniyin Selvan2 5 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here