బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మాస్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) ఊచకోత కలెక్షన్స్ రాంపెజ్ లో ఇప్పుడు బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది….ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న పుష్ప2 మూవీ…
ఇప్పుడు ఇండియన్ మూవీస్ హిస్టరీలోనే ఏ సినిమా అందుకుని రేంజ్ లో ఎవరెస్ట్ అంత బిజినెస్ ను రికవరీ చేసి సంచలనం సృష్టించింది….సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 617 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా 620 కోట్ల రేంజ్ లో మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా…
ఈ రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకోవడం చూసి ఈ టార్గెట్ సినిమా రికవరీ చేస్తుందో లేదో అన్న డౌట్స్ నెలకొన్నా కూడా ఇప్పుడు జస్ట్ 11 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎపిక్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ హిస్టారికల్ బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది ఇప్పుడు….
మమ్మోత్ బ్రేక్ ఈవెన్ మార్క్ ని జస్ట్ 11 డేస్ లో బ్రేక్ చేసి మాస్ రచ్చ చేసిన పుష్ప2 మూవీ కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ కూడా సినిమా మమ్మోత్ 620 కోట్ల బ్రేక్ ఈవెన్ ని జస్ట్ 11 రోజుల్లో అందుకుని ఇండియన్ మూవీ హిస్టరీలోనే…
600 కోట్ల బిజినెస్ ను అందుకున్న మొదటి సినిమాతో పాటు ఈ మమ్మోత్ బిజినెస్ ను రికవరీ చేసి ఇండియన్ మూవీస్ లో ఎవరెస్ట్ అంత రికార్డ్ తో చరిత్ర సృష్టించింది ఇప్పుడు….ఈ రేంజ్ లో భీభత్సం సృష్టించిన పుష్ప2 మూవీ ఇక లాంగ్ రన్ లో ఇదే జోరు చూపిస్తే ఈ ఎవరెస్ట్ అంత బిజినెస్ మీద కూడా లాభాలను సాలిడ్ గా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.