Home న్యూస్ మమ్మోత్ జవాన్ 583 కూడా ఔట్….ఇక ఆ ఒక్కటి కొడితే కుంభస్థలం పుష్ప2 దే!!

మమ్మోత్ జవాన్ 583 కూడా ఔట్….ఇక ఆ ఒక్కటి కొడితే కుంభస్థలం పుష్ప2 దే!!

0

వరల్డ్ వైడ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ సాధిస్తున్న కలెక్షన్స్ రాంపెజ్ ఒకెత్తు అయితే హిందీలో సినిమా చూపిస్తున్న జోరు మరో లెవల్ రాంపెజ్ అని చెప్పాలి. రిమార్కబుల్ ట్రెండ్ తో నాన్ స్టాప్ గా 12 రోజుల పాటు 20 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ తో…

సంచలన రికార్డ్ ను నమోదు చేసిన ఈ సినిమా హిందీలో డబ్ అయిన సౌత్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో కొత్త బెంచ్ మార్క్ ను నమోదు చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా ఈ క్రమంలో బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ కలెక్షన్స్ ని సైతం క్రాస్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది.

Pushpa 2 The Rule 12 Days Total WW Collections Report!!

ఇప్పుడు సినిమా బాలీవుడ్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో లాస్ట్ ఇయర్ ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసిన షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ టోటల్ రన్ నెట్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది…హిందీ వర్షన్ లో జవాన్ మూవీ 583 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

సౌత్ డబ్బింగ్ వర్షన్ లతో కలిపి సినిమా 643 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది….కాగా 12 రోజుల్లోనే ఊరమాస్ జోరు చూపెడుతూ 582 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఎపిక్ బ్లాక్ బస్టర్ పుష్ప2 మూవీ ఇప్పుడు 13వ రోజు మార్నింగ్ షోల కలెక్షన్స్ తోనే…

ఏకంగా జవాన్ హిందీ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ ప్లేస్ ను అందుకోగా ఇక ఫస్ట్ ప్లేస్ లో ఈ ఇయర్ బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన స్త్రీ2 సినిమా 627 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…ఈ రికార్డ్ ను అవలీలగా మూడో వీకెండ్ టైంకి…

పుష్ప2 మూవీ బ్రేక్ చేసి బాలీవుడ్ లో హిందీ మూవీస్ పరంగా సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలవబోతుంది….లాంగ్ రన్ లో హిందీలో పుష్ప2 మూవీ 750 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో ఆల్ టైం మమ్మోత్ రికార్డ్ ను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here