బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా, ఊహకందని క్రేజ్ నడుమ రిలీజ్ కానుండగా రీసెంట్ గా సినిమా నుండి అఫీషియల్ ట్రైలర్ ను…
రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ తర్వాత ట్రెండ్ పరంగా కూడా మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా యూట్యూబ్ లో ఇప్పుడు నాన్ స్టాప్ గా…
టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తుంది. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 14 గంటల తర్వాత యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టిన పుష్ప 2 ట్రైలర్ నాన్ స్టాప్ గా ఇప్పుడు…
అప్పటి నుండి నాలుగున్నర రోజులకు పైగా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా 108 గంటల రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉన్న ట్రైలర్ ఇప్పటికీ టాప్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ రచ్చ చేస్తూ ఉండగా సాలిడ్ రీచ్ ను సొంతం చేసుకుంది….
మొత్తం మీద ఊరమాస్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న పుష్ప2 ట్రైలర్ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెండ్ అండ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…ఇక ఓవరాల్ గా సినిమా ఎన్ని గంటల పాటు ఈ జోరుని కొనసాగిస్తుందో చూడాలి.