Home న్యూస్ సూపర్ స్టార్ రాంపేజ్ మొదలైంది…ఈ 2 రోజులు ఊచకోతే ఇక

సూపర్ స్టార్ రాంపేజ్ మొదలైంది…ఈ 2 రోజులు ఊచకోతే ఇక

0

  కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ బాలివుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు భారీ కలెక్షన్స్ ని ఊహించుకున్నా అండర్ పెర్ఫార్మ్ చేయగా సినిమా రెండో రోజు కలెక్షన్స్ కొద్దిగా పుంజుకున్నాయనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు నైట్ షోల నుండి బెటర్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తుండటం విశేషం.

ఇక సినిమా మూడో రోజు నుండి నాలుగో రోజు దాకా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మొదటి రెండు రోజులు వర్కింగ్ డే ఎఫెక్ట్ గట్టిగానే పడగా వీకెండ్ స్టార్ట్ అవ్వడం తో సూపర్ స్టార్ రాంపేజ్ మొదలయ్యింది అని చెప్పొచ్చు.

సినిమా కి ఎలాగు పాజిటివ్ టాక్ ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు రోజుల్లో ఎంత సాలిడ్ గా కలెక్షన్స్ ని రాబడితే వీకెండ్ రౌండ్ ఫిగర్ అంత గట్టిగా ఉండే అవకాశం ఉంది. మరి సినిమా అనుకున్నట్లే బాక్స్ ఆఫీస్ ను ఈ రెండు రోజులు ఓ రేంజ్ లో షేక్ చేయాలని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here