Home న్యూస్ 2.0 (2 డేస్) టోటల్ కలెక్షన్స్

2.0 (2 డేస్) టోటల్ కలెక్షన్స్

0

  సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజులను పూర్తీ చేసుకుంది. సినిమా మొదటి రోజు 107 కోట్ల గ్రాస్ ని అందుకోగా రెండో రోజు కూడా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించింది. ఇందులో తెలుగు వర్షన్ మొదటి రోజు 12.5 కోట్ల షేర్ ని నిర్మాతలు రిలీజ్ చేయగా రెండో రోజు సినిమా 6.2 కోట్లు రావడం తో సినిమా.

టోటల్ గా రెండు రోజుల్లో 18.7 కోట్ల షేర్ ని ఆల్ మోస్ట్ 30 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది. ఇక హిందీ లో 2 రోజుల్లో 50 కోట్ల గ్రాస్ ని 39 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది, ఇక తమిళ్ వర్షన్ 2 రోజుల్లో 32 కోట్ల గ్రాస్ ని అందుకుంది, ఇక కర్ణాటక లో 12 కోట్ల గ్రాస్ ని,

కేరళలో 6.2 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ ఓవర్సీస్ లో 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది. దాంతో టోటల్ గా 2 రోజుల్లో సినిమా 165 కోట్ల గ్రాస్ ని అందుకుంది. టోటల్ గా షేర్ 82 కోట్ల రేంజ్ లో ఉంది. అంతే మొదటి రోజు 107 కోట్ల గ్రాస్ ని 54 కోట్ల షేర్, రెండో రోజు 58 కోట్ల గ్రాస్ ని 28 కోట్ల షేర్ ని అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here