Home న్యూస్ జస్ట్ 1.5 కోట్లు వస్తే చాలు… ఊచకోతే!!

జస్ట్ 1.5 కోట్లు వస్తే చాలు… ఊచకోతే!!

0

  సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం సాధించిన ఊచకోత తర్వాత రెండో వారం లో అన్ని ఏరియాల్లో మళ్ళీ వీకెండ్ లో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుండగా సినిమా నైజాం ఏరియా లో మాత్రం సాలిడ్ కలెక్షన్స్ తో ఊచకోత కొస్తుంది అని చెప్పాలి.

సినిమాను నైజాం ఏరియాలో టోటల్ గా 23 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా మొత్తం మీద 23.5 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 10 రోజుల్లోనే ఏకంగా 20.52 కోట్ల షేర్ ని అందుకుని డబ్బింగ్ మూవీస్ లో ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్ కొట్టింది.

కాగా ఆదివారం కలెక్షన్స్ జోరు చూస్తుంటే 1.5 కోట్ల రేంజ్ లో షేర్ పక్కగా రావడం ఖాయం అనిపిస్తుంది. దాంతో సోమవారం నుండి సినిమా కి 1.5 కోట్ల షేర్ వస్తే చాలు బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షేర్ ని నైజాం లో అందుకున్న సినిమా గా చరిత్రకెక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here