11 వ రోజు కలెక్షన్స్…ఊహకందని భీభత్సం ఇది

0
322

  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వీకెండ్ లో దుమ్ము దుమారం చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ఆదివారం రోజున అన్ని ఏరియాల్లో మొదటి వీకెండ్ లెవల్ లో కలెక్షన్స్ సునామీ సృష్టించి సాలిడ్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఓవరాల్ గా సినిమా హిందీ వర్షన్ అన్ని వర్షన్స్ కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.

సినిమా అక్కడ 11 వ రోజు సుమారు 12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక తెలుగు లో సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది. ఇక తమిళ్ లో చెన్నై ఏరియా లో మాత్రం ఊహకందని ఊచకోత కొస్తుంది ఈ సినిమా.

మిగిలిన ఏరియాలలో కూడా మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా టోటల్ గా 11 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా మరియు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల నుండి 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని సమాచారం. మరి ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!