Home న్యూస్ సరిపోదా శనివారం గ్లిమ్స్ రివ్యూ….నాని మాస్ రాంపెజ్!

సరిపోదా శనివారం గ్లిమ్స్ రివ్యూ….నాని మాస్ రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ దసరా(Dasara Movie) హాయ్ నాన్న(Hi Nanna Movie) లతో బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపగా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన కొత్త సినిమా సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) తో సెకెండ్ ఆఫ్ లో రాబోతూ ఉండగా…

రీసెంట్ గా నాచురల్ స్టార్ నాని పుట్టిన రోజు కానుకగా సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు…గ్లిమ్స్ లో సినిమా స్టొరీ పాయింట్ ని కొద్ది వరకు రివీల్ చేశారు….కోపం ఎక్కువగా ఉండే హీరో వారం మొత్తం మీద ఒక్క శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించే అవకాశం వస్తే ఆ హీరో ఏం చేశాడు అన్న కాన్సెప్ట్ తో….

సినిమా ఉండబోతుంది అని గ్లిమ్స్ లో చూపించారు…. ఒక అల్ట్రా మాస్ మూవీ తర్వాత అల్ట్రా క్లాస్ మూవీ చేసిన నాచురల్ స్టార్ ఇప్పుడు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా సినిమాను ఆగస్టు 29న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు….

గ్లిమ్స్ లో నాని మాస్ లుక్స్ అండ్ ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది… ఇక గ్లిమ్స్ లో వాయిస్ ఓవర్ తో ఎస్ జే సూర్య కూడా మెప్పించాగా సింపుల్ గా గ్లిమ్స్ సినిమా మీద ఉన్న అంచనాలను సాలిడ్ గా పెంచేసింది అని చెప్పొచ్చు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నాని సాలిడ్ హిట్ అందుకునే అవకాశం…

ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా తో అన్నీ అనుకున్నట్లు జరిగితే నాని హాట్రిక్ హిట్స్ ను కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా ఇక ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్న నానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here