Home న్యూస్ అమ్మింది 7.5….8 రోజుల్లో వచ్చింది ఇది

అమ్మింది 7.5….8 రోజుల్లో వచ్చింది ఇది

0

  కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ ధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తు మొదటి వారం అల్టిమేట్ కలెక్షన్స్ తో సెంసేషన్ ని క్రియేట్ చేసి 205 కోట్ల దాకా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా 8 వ రోజు మాత్రం భారీ గా స్లో డౌన్ అయింది. టోటల్ గా తమిళనాడు లో సినిమా ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాలలో కూడా..

సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇన్ తెలుగు గా నిలిచింది ఈ సినిమా. ఇది వరకు మెర్సల్ ఇక్కడ 5.5 కోట్ల దాకా షేర్ ని అందుకోగా ఇప్పుడు సర్కార్ ఆ మార్క్ ని క్రాస్ చేసి ఏకంగా 8 కోట్ల షేర్ ని 8 రోజుల్లో అందుకుంది.

సినిమా ని ఇక్కడ మొత్తం మీద 7.5 కోట్లకు అమ్మగా సినిమా మినిమమ్ 8 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో 8 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక మీదట వచ్చేవన్ని లాభాలలోకి వెళతాయి అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here