Home న్యూస్ 600+ పక్కా…టాక్ వస్తే ఊచకోతే!

600+ పక్కా…టాక్ వస్తే ఊచకోతే!

421
0

  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సవ్యసాచి. చందు మొండేటి డైరెక్షన్ లో సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ టీం అయిన మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుంది. కాగా రెండు రాష్ట్రలల్లో సినిమాను భారీ గానే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. నాగా చైతన్య రీసెంట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు…

మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 600 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు సవ్యసాచి కూడా అదే రేంజ్ లో రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది. మినిమం లో మినిమం సినిమాకి రెండు రాష్ట్రాలలో 600 కి పైగా థియేటర్స్ కన్ఫాం అయ్యాయి.

సినిమాకి టాక్ పాజిటివ్ గా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా తో అయినా నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here