అప్పుడే 3.3 కోట్ల కలెక్షన్స్…ఏం క్రేజ్ సామి ఇది

0
474

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ మూవీ పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. సంక్రాంతి కి రిలీజ్ కాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ కి ఇప్పుడు సీడెడ్ ఏరియాలో రికార్డ్ లెవల్ హైర్స్ దక్కినట్లు సమాచారం. హైర్స్ అంటే ఒక ఏరియాని గంప గుత్తుగా మామూలు రేటు కి మించి డిస్ట్రిబ్యూటర్లు కొంటారు. ఆ ఏరియాల్లో టికెట్ రేట్లు వాళ్ళ ఇష్టం.

లాభం వస్తే వాళ్ళది. నష్టం వచ్చినా వాళ్ళదే…నిర్మాతలకు హైర్స్ రూపంలో మంచి లాభం దక్కుతుంది, ఆ హైర్స్ ని సినిమా కలెక్షన్స్ లో మొదటి వీకెండ్ కానీ, వారానికి కానీ తర్వాత వారాలలో కాని కలుపుతారు. ఇప్పుడు రామ్ చరణ్ మూవీ కి రికార్డ్ లెవల్ హైర్స్ దక్కాయట.

Anantapur. 1.23cr, Kurnool 1.17cr, Chitthor 54 l, Adhoni 45 l, మొత్తం మీద ఈ ఏరియాలలో 3.3 కోట్ల రేంజ్ హైర్స్ కన్ఫాం అయ్యాయి. సంక్రాంతి సీజన్ అవ్వడం మరిన్ని చోట్ల హైర్స్ ఉండటం ఖాయంగా చెప్పుకోవచ్చు. రిలీజ్ డేట్ సమయానికి ఈ హైర్స్ తీసుకున్న వాళ్ళ వెనక్కి తగ్గకపోతే… సినిమా రాయలసీమ కలెక్షన్స్ లో ఈ రికార్డ్ బ్రేకింగ్ హైర్స్ కూడా యాడ్ అవుతాయి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!