Home న్యూస్ ఇదేమి ట్విస్ట్ రా బాబు….ఆస్కార్ కి అఫీషియల్ ఎంట్రీ కొట్టిన ఆకాశం నీ హద్దురా…ఎన్ని కేటగిరీలో...

ఇదేమి ట్విస్ట్ రా బాబు….ఆస్కార్ కి అఫీషియల్ ఎంట్రీ కొట్టిన ఆకాశం నీ హద్దురా…ఎన్ని కేటగిరీలో తెలుసా?

0

కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దు రా సినిమా లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వలన అది కుదరక సినిమా లేట్ గా దీపావళి టైం లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ గా కితాబు ని సొంతం చేసుకుంది ఈ సినిమా అప్పట్లో… సూర్య నటనకి…

హీరోయిన్ అపర్ణ నటనకి ఫిదా అవ్వని వాళ్ళు లేరనే చెప్పాలి. ఆ రేంజ్ లో డిజిటల్ రిలీజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న సూర్య కి డిజిటల్ రిలీజ్ అయినా కానీ హ్యుమంగస్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుని…

డిజిటల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, అలాంటి ఈ సినిమాను రీసెంట్ గా ఇండియా తరుపున అఫీషియల్ ఆస్కార్ ఎంట్రీ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు చేసి సినిమాను ఆస్కార్ కమిటీ ముందు ప్రదర్శితం చేశారు. ఇదే టైం లో ఇండియా నుండి అఫీషియల్ గా పంపిన…

జల్లికట్టు సినిమాను రిజల్ట్ చేసిన ఆస్కార్ కమిటీ అందరినీ ఆశ్యర్య పరుస్తూ సూర్య ఆకాశం నీ హద్దు రా సినిమా ను మాత్రం సెలెక్ట్ చేసింది, విదేశీ సినిమా కేటగిరిలో మూడు విభాగాల్లో సినిమా నామినేట్ అయింది, బెస్ట్ మూవీ, బెస్ట్ హీరో, అండ్ బెస్ట్ హీరోయిన్ ఇలా మేజర్ కేటగిరిలో సినిమా ఎంటర్ అయినట్లు అఫీషియల్ గా నిర్మాతలు పోస్టర్ రిలీజ్ తో తెలియజేశారు.

దాంతో ఇప్పుడు సినిమా పేరు మరోసారి ఆల్ ఇండియా లెవల్ లో రచ్చ చేస్తూ ఉండగా సినిమా కనుక ఎదో ఒక కేటగిరిలో ఆస్కార్ కొడితే ఇక రచ్చ మరో లెవల్ లో ఉంటుంది అనే చెప్పాలి. సూర్య పెర్ఫార్మెన్స్ కి యునానిమస్ రెస్పాన్స్ ఉంది కాబట్టి ఈ అద్బుతం జరిగినా జరగోచ్చు అంటూ అంతా భావిస్తున్నారు, మరి ఎం జరుగుతుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here