Home న్యూస్ 100K టు 800K…మాస్ రచ్చ చేస్తున్నారు…..కానీ!!

100K టు 800K…మాస్ రచ్చ చేస్తున్నారు…..కానీ!!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతుంది, ఇక లైక్స్ పరంగా ఫాస్టెస్ట్ రికార్డులు బ్రేక్ చేస్తుంది అనుకున్నా కానీ ట్రైలర్ కొద్ది సేపు ఆలస్యం అవ్వడం కొంచం ఇబ్బందిని పెట్టినా కానీ తర్వాత తేరుకున్నప్పటికీ కూడా కొత్త రికార్డులు మాత్రం ఇంకా క్రియేట్ చేయలేదు…దాంతో ఫాస్టెస్ట్ 100K రికార్డ్ ఇప్పటికీ భీమ్లా నాయక్ పేరిటే ఉంది…

మొత్తం మీద ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ నుండి 8 లక్షల లైక్స్ లిస్టుని గమనిస్తే…
Tollywood Fastest 100K Liked Trailers
👉#BheemlaNayak – 4Mins+
👉#VakeelSaab – 7~ mins
👉#RRR – 8Mins+
👉#SarkaruVaariPaata – 9 Mins
👉#Pushpa – 19Mins+
👉#Saaho – 27min
👉#RadheShyam – 27min

Tollywood Fastest 200K Liked Trailers
👉#BheemlaNayak – 9Mins+
👉#RRR – 18Mins+
👉#VakeelSaab – 20~ mins
👉#SarkaruVaariPaata – 21 Mins
👉#Pushpa – 44Mins+
👉#Acharya – 67Mins+
Tollywood Fastest 300K Liked Trailers
👉#BheemlaNayak – 15Mins
👉#RRR – 32Mins+
👉#SarkaruVaariPaata – 37Mins
👉#VakeelSaab – 40~ mins
👉#Pushpa – 1hr 49Mins+
👉#Acharya – 2hrs 09Mins+

Tollywood Fastest 400K Liked Trailers
👉#BheemlaNayak – 23Mins
👉#RRR – 52Mins
👉#SarkaruVaariPaata – 58 Mins
👉#VakeelSaab – 71~ mins
👉#Acharya – 3hrs 56Mins+
Tollywood Fastest 500K Liked Trailers
👉#BheemlaNayak – 34Mins+
👉#RRR – 1Hr 20Mins+
👉#SarkaruVaariPaata – 1hr 27Mins***
👉#VakeelSaab – 1hrs 57mins
👉#Acharya – 4hrs 55Mins+
Tollywood Fastest 600K Liked Trailers
👉#BheemlaNayak – 50Mins+
👉#SarkaruVaariPaata – 1hr 55Mins***
👉#RRR – 2Hrs
👉#VakeelSaab – 3 Hours 03mins~
👉#Acharya – 6hrs 52Mins+
👉#Pushpa – 14hrs 28Mins+

Tollywood Fastest 700K Liked Trailers
👉#BheemlaNayak – 1hr 14Mins+
👉#SarkaruVaariPaata – 2hrs 26Mins***
👉#RRR – 2Hrs 49Mins
👉#VakeelSaab – 4 Hours 39~ mins
👉#Acharya – 14hrs 55Mins~
👉#Pushpa – 16hrs 44Mins+
Tollywood Fastest 800K Liked Trailers
👉#BheemlaNayak – 1hr 58Mins
👉#SarkaruVaariPaata – 3hrs 17Mins***
👉#RRR – 4Hrs 12Mins
👉#VakeelSaab – 13 Hours 17~ mins
👉#Pushpa – 19hrs 49Mins~
👉#Acharya – 21hrs 45Mins~
మొత్తం మీద స్టార్ట్ స్లోగా అయినా జోరు పుంజుకుంటుంది కానీ కొత్త రికార్డులు ఇంకా నమోదు అవ్వాల్సి ఉంది. 1 మిలియన్ ని ఎంత సేపట్లో అందుకుని 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సాధిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here