Home న్యూస్ 85 కోట్ల టార్గెట్….అజిత్ తెగింపు 7 డేస్ టోటల్ కలెక్షన్స్!!

85 కోట్ల టార్గెట్….అజిత్ తెగింపు 7 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ తెగింపు సినిమా ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రాగా సినిమా మొదటి వారాన్ని ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తమిళ్ వర్షన్ కి గాను మాత్రం ఓవరాల్ గా పోటిలో మంచి కలెక్షన్స్ ని సాధించింది.

Thunivu 4 Days Total WW Collections!

సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారానికి గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 1.60Cr
👉Ceeded – 45L
👉Andhra – 1.61Cr
Total AP TG:- 3.66CR~Gross(1.87CR~ Share)
మొత్తం మీద 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 1.63 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది.

Thunivu 1st Week (7 Days) Total WW Collections!

ఇక సినిమా మొత్తం మీద మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 84.45Cr
👉Telugu States – 3.66Cr
👉Karnataka – 10.80Cr
👉Kerala – 3.40Cr
👉ROI – 1.75Cr
👉Overseas – 45.60CR
Total WW Collections – 149.66CR(77.88CR~ Share)

Thunivu 5 Days Total WW Collections!

ఓవరాల్ గా సినిమా మొదటి వారాన్ని వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. 85 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పుడు టోటల్ గా ఫస్ట్ వీక్ తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 7.12 కోట్ల షేర్ ని అందుకుంటే సరిపోతుంది. సినిమా త్వరలోనే ఈ మార్క్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి.

Thunivu 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here