ప్రతీ ఇయర్ కొన్ని బిగ్ పాన్ ఇండియా మూవీస్ భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సినిమా రేంజ్ అండ్ క్రేజ్ ను బట్టి అప్పుడప్పుడు రికార్డులు నమోదు అవుతాయి…లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న…ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా…
ఇండస్ట్రీ రికార్డ్ బిజినెస్ తో పాటు ఇండస్ట్రీ రికార్డ్ రేట్స్ తో రికార్డ్ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 12 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానున్న సినిమా 10 వేలకి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా టాలీవుడ్ లో ఇప్పుడు…
ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాగా రికార్డ్ ను నమోదు చేసింది. ఇది వరకు RRR మూవీ ఓవరాల్ గా 10 వేల 200 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంటే ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ 10 వేల 400 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ఒకసారి టాలీవుడ్ మూవీస్ పరంగా వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలను గమనిస్తే…
Tollywood All Time Highests Count Movies
1. Pushpa 2 The Rule – 10,410+******
2. RRR Movie – 10,200+
3. Baahubali2- 8500 to 9000
4. KALKI2898AD – 8400 to 8500
5. Saaho – 7978
6. Devara Part 1 – 7100 to 7250
7. Radhe Shyam – 7010+
8. Adi Purush – 7000+
9. Salaar Part 1 – 6200+
10. SyeRaa Narasimha Reddy- 4632
11. Baahubali – 4000
12. Pushpa Part 1 – 3000+
13. LIGER – 3000+
14. Agnyaathavaasi –2800
15. DASARA – 2710~
ఇవీ మొత్తం మీద టాలీవుడ్ తరుపున ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు. పుష్ప2 మూవీ ఎపిక్ రికార్డ్ ను రిలీజ్ లో కూడా సొంతం చేసుకోగా ఇక వచ్చే టైంలో రిలీజ్ అయ్యే బిగ్ మూవీస్ లో ఈ రికార్డ్ ను ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.