బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బిజినెస్ ల పరంగా అల్టిమేట్ బిజినెస్ లతో దుమ్ము దుమారం లేపాయి. ఒకటి తర్వాత ఒకటి పాన్ ఇండియా మూవీస్ ని చేస్తున్న ప్రభాస్ హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా అన్ని సినిమాలు…
అల్టిమేట్ బిజినెస్ లను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న ఆది పురుష్(Adi Purush) మూవీ వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ 240 కోట్ల దాకా ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది సినిమా…
ఇక ప్రభాస్ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఏకంగా 1180 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశాయి. ఓవరాల్ గా టాలీవుడ్ లో టాప్ ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్ లో కూడా ప్రభాస్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది.
ఒకసారి టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
1. RRR Movie – 451Cr
2. Baahubali2 – 352cr
3. Saaho – 270cr
4. ADI PURUSH – 240CR***
5. Radhe Shyam – 202.80Cr
6. SyeRaa Narasimha Reddy- 187.25Cr
7. Pushpa Part 1: 144.9CR
8. Acharya – 131.20CR
9. SPYder – 124.3cr+
10. Agnyaathavaasi – 123.6cr
11. Sarkaru Vaari Paata – 120CR
12. Baahubali1 – 118cr
13. Bheemla Nayak – 106.75Cr
14. Maharshi – 100CR
15. BharatAneNenu- 100cr
ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రస్తుతానికి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా బాహుబలి2 కూడా ఇప్పటికీ మిగిలిన హీరోలకు ఔట్ ఆఫ్ రీచ్ లోనే ఉంది. మిగిలిన సినిమాల్లో ఎక్కువ శాతం ప్రభాస్ మూవీస్ ఉండగా మొత్తం మీద 15 సినిమాలు 100 కోట్ల బిజినెస్ మార్క్ ని అందుకున్నాయి ఇప్పటి వరకు…