బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా, నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది. దాంతో పాటు టాలీవుడ్ లో మీడియం రేంజ్…
హీరోల సినిమాల పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని సైతం సొంతం చేసుకుని కుమ్మేసింది…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ను ఆల్ మోస్ట్ 4 వారాల పాటు కొనసాగించి ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ వర్షన్ రిలీజ్ అవ్వగా…
ఇక్కడ ఆడియన్స్ సినిమాను ఎగబడి చూస్తూ ఉండగా…ఇక్కడ నుండి సినిమా కి ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా…సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుండి థియేటర్స్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో…
రెస్పాన్స్ ను అయితే సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమాకి మెయిన్ పిల్లర్స్ నాగ చైతన్య ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్….సాయి పల్లవి స్క్రీన్ ప్రజెన్స్ అండ్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన టెర్రిఫిక్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని అంటున్నారు. నాగ చైతన్య హీరోయిజం సీన్స్ తో మెప్పించగా…
ఎప్పుడు తను నటించే సినిమాల్లో తన నటనతో హైలెట్ అయ్యే సాయి పల్లవిని సైతం క్లైమాక్స్ ఎపిసోడ్ లో నాగ చైతన్య తన పెర్ఫార్మెన్స్ తో డామినేట్ చేయడం మేజర్ హైలెట్ అని చెప్పొచ్చు అంటున్నారు… ఇక దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది…
బెస్ట్ అనిపించేలా ఉండగా…సినిమా స్క్రీన్ ప్లే కొంచం వీక్ గా అనిపించినా కూడా ఓవరాల్ గా మూవీ వైజ్ చెప్పాలి అంటే చాలా వరకు అంచనాలను అందుకుని మెప్పించింది అని అంటున్నారు….డిజిటల్ లో కూడా తండేల్ మూవీ కి ఇప్పుడు…
ఆడియన్స్ నుండి రెస్పాన్స్ మంచి పాజిటివ్ గా ఉండటం విశేషం అని చెప్పాలి… సెకెండ్ ఆఫ్ ఇండియా మైనస్ అవుతుంది అనుకున్న ఇండియా పాకిస్థాన్ లింక్ మొదట్లో కొంచం బోర్ అనిపించినా కూడా తర్వాత కొన్ని మంచి సీన్స్ పడటంతో ఆ సీన్స్ కూడా హైలెట్ గా నిలిచాయని అంటున్నారు… ఓవరాల్ గా సినిమా ఇప్పుడు డిజిటల్ లో కూడా మంచి రెస్పాన్స్ తో కుమ్మేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి.