Home న్యూస్ 45 కోట్ల సినిమా….తెలుగు బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!!

45 కోట్ల సినిమా….తెలుగు బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!!

0

ఈ వారం ఆడియన్స్ ముందుకు రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాతో పాటు 2 డబ్బింగ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ రేసులో ఉన్నాయి వాటిలో ఒకటి కన్నడ ఇండస్ట్రీ విక్రాంత్ రోనా కాగా మరోటి, తమిళ్ నుండి తెలుగులోకి వస్తున్న ది లెజెండ్ అనే సినిమా. ఈ సినిమా కూడా హై బడ్జెట్ తో రూపొందగా ఆల్ మోస్ట్ 45 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను తెలుగు తో పాటు…

పాన్ ఇండియా లెవల్ లో అన్ని మేజర్ భాషల్లో రిలీజ్ చేస్తుండగా ఈ సినిమా కి తెలుగు లో డీసెంట్ రిలీజ్ ఇప్పుడు సొంతం అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా కోసం ఇక్కడ ఆల్ మోస్ట్ కోటి రేంజ్ లో రేటు చెల్లించి సినిమా హక్కులను…

తీసుకున్నట్లు ట్రేడ్ లో టాక్ ఉంది. ఇక తెలుగు లో సినిమా ఓవరాల్ గా హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 1.2 కోట్లకి పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ సినిమా క్వాలిటీ పరంగా గ్రాండ్ గానే ఉన్నప్పటికీ ఆడియన్స్ ని థియేటర్స్ రప్పించేంత సత్తా ఉందొ లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here