Home న్యూస్ అజిత్ తెగింపు వరల్డ్ వైడ్ బిజినెస్…హిట్ కొట్టాలి అంటే కొండని కొట్టాలి!!

అజిత్ తెగింపు వరల్డ్ వైడ్ బిజినెస్…హిట్ కొట్టాలి అంటే కొండని కొట్టాలి!!

0

కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ తునివు తెలుగు లో తెగింపు పేరుతో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా భారీ పోటిలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా కి తమిళనాడులో విజయ్ వారిసుతో భారీ పోటి ఉండగా ఇతర చోట్ల మాత్రం విజయ్ సినిమాతో పాటు తెలుగు మూవీస్ వలన బిజినెస్ లో ఎఫెక్ట్ అయితే ఉందని చెప్పాలి.

ముందుగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ బిజినెస్ ను గమనిస్తే… 
👉Nizam: 1.20Cr
👉Ceeded: 0.40Cr
👉Andhra: 1.60Cr
AP-TG Total:- 3.20CR
సినిమా తెలుగులో 3.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా మొత్తం మీద…

వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను గమనిస్తే… 
👉Tamilnadu – 58Cr
👉Telugu States- 3.20Cr
👉Karnataka- 3.60Cr
👉Kerala – 2.50Cr
👉ROI – 1.70Cr
👉Overseas – 15CR
Total WW Business – 84CR
ఇదీ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క…

సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 85 కోట్ల షేర్ ని ఆల్ మోస్ట్ 160 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా తమిళ్ లో వారిసుని తెలుగులో 2 పెద్ద సినిమాలను తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here