Home న్యూస్ టాలీవుడ్ టైర్2 హీరోల ఆల్ టైం టాప్ 10 షేర్ మూవీస్!

టాలీవుడ్ టైర్2 హీరోల ఆల్ టైం టాప్ 10 షేర్ మూవీస్!

0

టాలీవుడ్ లో టాప్ స్టార్స్ రేంజ్ లో కాక పోయినా కూడా మీడియం రేంజ్ హీరోల మార్కెట్ కూడా కొంచం బెటర్ గానే ఉంటుంది, అప్పుడప్పుడు కొందరు హీరోల సినిమాలు అంచనాలను మించి కలెక్ట్ చేశాయి. ఇక కొందరు యంగ్ హీరోలు ఒకటి రెండు సినిమాలతో రచ్చ చేసినా తర్వాత స్టేబుల్ మార్కెట్ ను సొంతం చేసుకునే విషయంలో వెనకడుగు వేయగా…

కొందరు మాత్రమే స్టడీ మార్కెట్ ను సొంతం చేసుకున్నారు. అందులో కూడా కొందరు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ ని అందుకుంటూ ఉండగా చాలా మంది స్టార్స్ కి రీసెంట్ టైంలో సరైన హిట్స్ అయితే లేవు.. ఇక టాలీవుడ్ లో ప్రజెంట్ మీడియం రేంజ్ హీరోల సినిమాల విషయంలో…

హైయెస్ట్ షేర్ ని అందుకున్న రికార్డ్ ఇప్పటికీ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన గీత గోవిందం(Geetha Govindam) సినిమా పేరిటే ఉండగా మిగిలిన హీరోలు ఎవ్వరూ కూడా ఇంకా 70 కోట్ల షేర్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వలేదు. ఒకసారి టాలీవుడ్ టాప్ మీడియం రేంజ్ హీరోల హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ ని గమనిస్తే…

Tollywood Tier2 Hero’s TOP 10 Highest Share Movies
1. #GeethaGovindam – 70.50CR
2. #TilluSquare – 69.00CR****
3. #Dasara – 63.55CR
4. #Karthikeya2 – 58.40CR
5. #AAa – 49Cr+
6. #Fidaa – 48.50CR
7. #Virupaksha – 48.50CR
8. #Kushi(2023) – 42.10CR
9. #MCA – 41CR
10. #iSmartShankar – 40.56CR
11. #Majili – 40.23CR

మొత్తం మీద ఇవి ఓవరాల్ గా టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల టాప్ 10 షేర్ మూవీస్ లిస్టు… అప్ కమింగ్ టైంలో మన హీరోల సినిమాలు వరుస పెట్టి రిలీజ్ కానున్నాయి కాబట్టి ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో అలాగే టాప్ ప్లేస్ ను ఏ సినిమా టార్గెట్ చేస్తుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here