బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా 15వ రోజు మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించి దుమ్ము దుమారం లేపింది సినిమా, అన్ని చోట్లా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా స్టడీగా టిల్లు2 మూవీ…
హోల్డ్ ని కొనసాగించడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 94 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ హోల్డ్ ని చూపించగా ఓవర్సీస్ లో సినిమా కలెక్షన్స్ లెక్కలు అప్ డేట్ అవ్వగా టోటల్ షేర్ ఇంకా పెరిగింది. ఇక టోటల్ గా 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Tillu Square 15 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 24.12Cr
👉Ceeded: 5.12Cr
👉UA: 5.48Cr
👉East: 2.80Cr
👉West: 1.71Cr
👉Guntur: 2.46Cr
👉Krishna: 2.22Cr
👉Nellore: 1.40Cr
AP-TG Total:- 45.31CR(75.55CR~ Gross)
👉KA+ROI: 4.02Cr
👉OS: 14.60Cr(OS Updated)
Total WW:- 63.93CR (112.80CR~ Gross)
మొత్తం మీద 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 15 రోజులు పూర్తి అయిన తర్వాత టార్గెట్ మీద 35.93 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించి లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంత జోరు చూపిస్తుందో చూడాలి.