Home న్యూస్ ది గోట్ లైఫ్: ఎక్స్ పెరిమెంటల్ మూవీ….16 రోజుల్లో రికార్డుల జాతర!

ది గోట్ లైఫ్: ఎక్స్ పెరిమెంటల్ మూవీ….16 రోజుల్లో రికార్డుల జాతర!

0

బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకు పోతున్న మలయాళ ఇండస్ట్రీ నుండి లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు మరో క్రేజీ ఎక్స్ పెరిమెంటల్ మూవీ రిలీజ్ అవ్వగా ఆ సినిమా కూడా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుని కలెక్షన్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తూ సూపర్ డూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది…

పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) చాలా టైం గా తీసిన సినిమా ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)(The Goat Life Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్బ్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవా ఎక్స్ పెరిమెంటల్ మూవీ నే అయినా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా 135 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.

తెలుగు లో మాత్రం పెద్దగా జోరు చూపించ లేక పోయిన ఈ సినిమా 16 రోజుల్లో 2.5 కోట్ల గ్రాస్ ను 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వాల్యూ టార్గెట్ 1.8 కోట్ల దాకా ఉండగా చాలా దూరంలోనే సినిమా రన్ ఆగిపోయింది. కానీ టోటల్ గా 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

Aadujeevitham – The Goat Life Movie 16 Days Total WW Collections Report
👉Kerala – 61.65CR
👉Telugu States- 2.50Cr~
👉Tamilnadu – 7.55Cr~
👉KA+ROI – 9.10Cr
👉Overseas – 54.05CR
Total WW Collections – 134.85CR(60.70CR~ Share)

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండటంతో మలయాళంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో ఒకటిగా నిలవడం ఖాయంగా మారింది…త్వరలోనే 150 కోట్ల క్లబ్ లో సినిమా చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండటం విశేషం.

Aadujeevitham - The Goat Life 4 Days Total WW Collections....Fastest 65CR Grosser in Mollywood!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here