Home టోటల్ కలెక్షన్స్ 28 కోట్ల బడ్జెట్…18.5 కోట్ల బిజినెస్…టోటల్ గా వచ్చింది ఇది!!

28 కోట్ల బడ్జెట్…18.5 కోట్ల బిజినెస్…టోటల్ గా వచ్చింది ఇది!!

0

అక్కినేని అఖిల్ హీరోగా హాట్రిక్ ఫ్లాఫ్స్ ను ఎదురుకున్న తర్వాత ఆడియన్స్ ముందుకు ఎలాగైనా హిట్ కొట్టాల్సిన అవసరంతో బరిలోకి దిగిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై ఆడియన్స్ లో అంచనాలు ఉన్నప్పటికీ ఎక్కడో చిన్న డౌట్స్ కూడా ఉండగా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ మెప్పును సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది.

సినిమాను మేకర్స్ ఆల్ మోస్ట్ 28 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ తో వాళ్ళకి సాలిడ్ ప్రాఫిట్స్ వచ్చాయి. కొన్ని చోట్ల ఓన్ గా సినిమాను రిలీజ్ చేయగా టోటల్ థియేట్రికల్ బిజినెస్ 18.5 కోట్ల రేంజ్ లో జరిగింది.

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి క్లీన్ హిట్ ని సొంతం చేసుకుని అఖిల్ కెరీర్ లో ఫస్ట్ క్లీన్ హిట్ మూవీగా నిలవగా లాంగ్ రన్ లో మంచి లాభాలను కూడా సొంతం చేసుకుంది. టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 7.70Cr
👉Ceeded: 4.14Cr
👉UA: 2.50Cr
👉East: 1.28Cr
👉West: 1.04Cr
👉Guntur: 1.41Cr
👉Krishna: 1.17Cr
👉Nellore: 85L
AP-TG Total:- 20.09CR(33.10CR Gross)
Ka+ROI: 1.55Cr
OS – 2.50Cr
Total WW: 24.14CR(40.60CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క.

సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లు కాగా సినిమా ఆ టార్గెట్ మీద ఆల్ మోస్ట్ 5.14 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి పరుగును ముగించింది, ఇక అఖిల్ తన అప్ కమింగ్ మూవీ ఏజెంట్ తో మాస్ హిట్ కోడితే తన క్రేజ్ డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here