Home టోటల్ కలెక్షన్స్ బడ్జెట్ 8.5 కోట్లు…బిజినెస్ 5.5 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

బడ్జెట్ 8.5 కోట్లు…బిజినెస్ 5.5 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా టైం లో రిలీజ్ అయిన చిన్న సినిమా పెళ్లి సందD ఓవరాల్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన విషయం తెలిసిందే, పేరుకు చిన్న సినిమా అంటున్నారు కానీ ఈ సినిమా కి పెట్టిన బడ్జెట్ ఓ మీడియం రేంజ్ మూవీ స్టార్టింగ్ లెవల్ లో ఉంటుంది. ఆల్ మోస్ట్ 8.5 కోట్ల రేంజ్ రేటు తో ఈ సినిమాను భారీ స్టార్ కాస్ట్ అండ్…

Pelli SandaD 6 Days Total Collections!!

గ్రాండియర్ గా తీయగా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ తో సినిమా మేకర్స్ కి మంచి ప్రాఫిట్స్ నే ఇచ్చింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా టైం లో పోటి ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా 5.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం…

Pelli SandaD 7 Days Total Collections!!

చేసుకుని బరిలోకి దిగగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుని సందడి చేసి బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడమే కాదు ప్రాఫిట్స్ ను కూడా దక్కించుకుంది, అది కూడా మిక్సుడ్ రెస్పాన్స్ అండ్ 2-2.25 రేటింగ్ తో దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.

Pelli SandaD 9 Days Total Collections!!

మొత్తం మీద సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.11Cr
👉Ceeded: 1.58Cr
👉UA: 1.09Cr
👉East: 55L
👉West: 41L
👉Guntur: 64L
👉Krishna: 44L
👉Nellore: 34L
AP-TG Total:- 7.13CR(11.64CR~ Gross)
Ka+ROI: 52L
OS – 12L
Total WW: 7.77CR(13CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ లెక్క…

Pelli SandaD 10 Days Total Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా టోటల్ రన్ లో సినిమా 1.77 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి పరుగును ముగించింది. అసలు మిక్సుడ్ రెస్పాన్స్ తో ఈ రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

Pelli SandaD 11 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here