Home గాసిప్స్ 5.2 కోట్లు అంట…నిజమా కాదా??

5.2 కోట్లు అంట…నిజమా కాదా??

0

లాక్ డౌన్ అయిపోయి అన్ లాక్ 1 కూడా వచ్చినా కానీ థియేటర్స్ ఓపెన్ అయ్యి సినిమా లు రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు, ఇదే పరిస్థితి మరో నెల నుండి 2 నెలలు కొనసాగినా ఆశ్యర్య పోనవసరం లేదు అంటున్నారు విశ్లేషకులు. మరో పక్క రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా లు కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యి ప్రేక్షకులు వచ్చే వరకు ఆగలేని పరిస్థితి ఉంది, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ లాంటివి ఇబ్బంది పెట్టడం తో…
ఉప్పెన బడ్జెట్ ఎంతో తెలుసా…అందుకే నో చెప్పారా??

కొన్ని సినిమాలు ఇప్పటికే డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి ఓకే చెప్పాయి. ఇక మరికొన్ని సినిమా లు కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుండగా తెలుగు లో మరో మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ కూడా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుందని సమాచారం.
తమిళ్ – తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ…బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రీమేక్!!

మలయాళంలో సూపర్ హిట్ అయిన మహేశింతే ప్రతీకారం అనే సినిమా ను తెలుగు లో సత్యదేవ్ హీరోగా బాహుబలి నిర్మాతలు అయిన ఆర్కా మీడియా వారు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య అనే పవర్ ఫుల్ పేరు తో రీమేక్ చేయగా ఆల్ మోస్ట్ అన్ని పనులను పూర్తీ చేసుకున్న…
2 మల్టీ స్టారర్స్ తో దుమ్ము లేపనున్న సుప్రీమ్ హీరో!!

ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ ని కూడా కంప్లీట్ చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ని సొంతం చేసుకోగా ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుందని టాక్ ఉంది, దానికి కారణం సినిమా ని కొన్న నెట్ ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించారు అన్న టాక్ ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది.
సౌత్ ఇండస్ట్రీ లో టాప్ 5 హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ ఇవే!!

సినిమా సుమారు 3 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందగా నెట్ ఫ్లిక్స్ ఏకంగా 5.2 కోట్ల రేంజ్ ఆఫర్ చేయడం తో డైరెక్ట్ రిలీజ్ కి నిర్మాతలు ఒప్పుకున్నారని అంటున్నారు. దీని పై అఫీషియల్ కన్ఫామేషన్ లేకున్నా త్వరలోనే మరిన్ని విషయాలు తెలుస్తాయని అంటున్నారు. సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా ఇదే రేంజ్ లో జరిగే అవకాశం ఉంది, అక్కడ రికవరీ అవుతుందో లేదో డౌట్ ఉంటుంది, ఇక్కడ అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి ఒకవేళ ఇది నిజం అయితే ఇది మంచి డీల్ అనే చెప్పాలి…
రీసెంట్ టైం లో ఇలాంటి షాక్…మరే పెద్ద సినిమాకి రాలేదు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here