Home టోటల్ కలెక్షన్స్ ఫ్లాఫ్ టాక్ తో రికార్డ్ కలెక్షన్స్….బీస్ట్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

ఫ్లాఫ్ టాక్ తో రికార్డ్ కలెక్షన్స్….బీస్ట్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు, తన సినిమాలు మాములు టాక్ ని తెచ్చుకున్నా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకునే స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న విజయ్ ఒకటి తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని రీసెంట్ టైం లో సొంతం చేసుకోగా ఇప్పుడు లేటెస్ట్ గా సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు బీస్ట్ మూవీతో వచ్చాడు విజయ్….

ఈ సినిమా ఫస్ట్ షో కే ఫ్లాఫ్ టాక్ ని సొంతం చేసుకోవడం పోటిలో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా ఉండటంతో ఇక ఈ సినిమా తేరుకోవడం కష్టమే అని అంతా అనుకున్నారు… కానీ సినిమా లాంగ్ రన్ లో కేజిఎఫ్ 2 ని కూడా తట్టుకుని ఓవరాల్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించింది…

ముందుగా సినిమా తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.80Cr
👉Ceeded: 1.15Cr
👉UA: 83L
👉East: 52L
👉West: 41L
👉Guntur: 60L
👉Krishna: 62L
👉Nellore: 40L
AP-TG Total:- 7.33CR(13.20CR~ Gross)
10.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా 3.17 కోట్లు లాస్ అయ్యి ఫ్లాఫ్ అయింది.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన షేర్ వివరాలను గమనిస్తే…
👉Tamilnadu – 66.10Cr
👉Telugu States- 7.33Cr
👉Karnataka- 6.40Cr
👉Kerala – 5.00Cr
👉ROI – 1.73Cr
👉Overseas – 33.05Cr
Total WW collection – 119.61CR (Approx est)
ఇక గ్రాస్ లెక్కలను గమనిస్తే…
👉Tamilnadu – 127.10Cr
👉Telugu States- 13.20Cr
👉Karnataka- 13.30Cr
👉Kerala – 10.65Cr
👉ROI – 3.50Cr
👉Overseas – 67.30Cr
Total WW collection – 235.05CR

ఇదీ మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు… మొత్తం మీద సినిమాను 125.50 కోట్ల రేటుకి అమ్మగా 127 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఫ్లాఫ్ టాక్ తో కేజిఎఫ్ 2 తో పోటీ పడి మరీ 7.39 కోట్లు లాస్ అయ్యి సెమీ హిట్ గా పరుగును ముగించింది, పోటి లేకుండా ఉంటే ఈ ఫ్లాఫ్ టాక్ తోనే సినిమా హిట్ మార్క్ ని అందుకుని ఉండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here