Home గాసిప్స్ విజయ్ లాస్ట్ మూవీ ఆ క్రేజీ డైరెక్టర్ చేతిలో….మాస్ రచ్చ ఖాయం!

విజయ్ లాస్ట్ మూవీ ఆ క్రేజీ డైరెక్టర్ చేతిలో….మాస్ రచ్చ ఖాయం!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) కి ఎలాంటి మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ సౌత్ లోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా నిలిచిన విజయ్ తన రీసెంట్ మూవీ లియో(Leo Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో ఏ సినిమాకి లేనంత హైప్ తో వచ్చి….

మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా….ఆ సినిమా తర్వాత ఇప్పుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో గోట్ మూవీ చేస్తున్న విజయ్ ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమాతో సినిమాల నుండి తప్పుకోనుండగా ఆ సినిమా ఏ డైరెక్టర్ తో….

LEO Movie 12 Days Total WW Collections!!

చేస్తాడు అన్నది ఆసక్తిగా మారగా సినిమా మాత్రం టాలీవుడ్ నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో ఉంటుందని కన్ఫాం చేయగా డైరెక్టర్ గా ఎవరు ఉంటారో అని అందరూ ఆశగా ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా ఒక క్రేజీ డైరెక్టర్ పేరు తేరపైకి వచ్చింది. ఆ డైరెక్టర్ రా రస్టిక్ సినిమాలతో దుమ్ము లేపే…

వెట్రిమారన్ అని అంటున్నారు. అసురన్ లాంటి బ్లాక్ బస్టర్ తో దుమ్ము లేపిన ఈ డైరెక్టర్ తో విజయ్ లాస్ట్ మూవీ ఉంటుందని అంటున్నారు, వెట్రిమారన్ స్టైల్ లోనే రా రస్టిక్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వర్కౌట్ అయితే మట్టుకు సౌత్ మొత్తం ఈ సినిమా షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.

LEO Movie 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here