మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వర్కింగ్ డే లో కూడా రిమార్కబుల్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా సాయి ధరం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది ఇప్పుడు. హాట్రిక్ విజయాల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్….
రిపబ్లిక్ సినిమా ఫ్లాఫ్ ను సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్ ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ఎక్స్ లెంట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు ఇప్పుడు. అంతే కాదు ఏకంగా కేవలం 4 అంటే 4 రోజుల్లోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని…
పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది ఇప్పుడు…. డిసాస్టర్ రిజల్ట్ నుండి ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్ ఇప్పుడు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని అందుకున్న సినిమా…
లాంగ్ రన్ లో ఇప్పుడు 40 కోట్లకు తగ్గని షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి. సాయి ధరం తేజ్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీ గా నిలిచిన ఈ సినిమా సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేయడంతో పార్ట్ 2 మరిన్ని అద్బుతాలు సృష్టించడం ఖాయం…