Home న్యూస్ 1st డే 5.19…డే2-13.5…డే 3-7.31….ఊపేయడం మొదలు పెట్టిన టైగర్!

1st డే 5.19…డే2-13.5…డే 3-7.31….ఊపేయడం మొదలు పెట్టిన టైగర్!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) అనిరుద్(Anirudh) ల క్రేజీ కాంబోలో మూవీ పడాలని సాంగ్స్ కి థియేటర్స్ షేక్ అవ్వాలని ఫ్యాన్స్ చాలా ఆశ పడ్డారు…ఆ ఆశలు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) తో నిజం అవ్వగా రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజున సినిమా నుండి…

ఫస్ట్ సాంగ్ అయిన ఫియర్ సాంగ్(Fear Song -Devara Part 1) ను రిలీజ్ చేయగా సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా మొదటి 24 గంటల్లో రికార్డులు సృష్టిస్తుంది అనుకున్నా అలా జరగలేదు…కానీ రెండో రోజు నుండి సాంగ్ మంచి జోరుని చూపెడుతూ యూట్యూబ్ లో రచ్చ లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి…

మొదటి రోజు 5.19 మిలియన్ ను అందుకోగా రెండో రోజు 13.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది, ఇక మూడో రోజు కూడా మరోసారి సాలిడ్ గా జోరు చూపించిన ఈ సాంగ్ మొదటి రోజు కన్నా కూడా బెటర్ గా 7.31 మిలియన్ వ్యూస్ ను మూడో రోజు సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

లైక్స్ మూడో రోజు ఆల్ మోస్ట్ 19 వేల లోపు లైక్స్ ను అందుకోగా ఓవరాల్ గా 3 రోజుల్లో యూట్యూబ్ లో 26 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను అలాగే 523K రేంజ్ లో లైక్స్ ను అందుకుని ఎన్టీఆర్ అనిరుద్ ల కాంబో హైప్ జోరుని చూపెడుతూ సాంగ్ కి లాంగ్ రన్ వ్యూవర్ షిప్ ఉంటుంది అని నిరూపిస్తూ మంచి వ్యూవర్ షిప్ తో దూసుకు పోతుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here