Home న్యూస్ విశ్వక్ సేన్ రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్….హట్రిక్ 3 కోట్ల నుండి ఇప్పుడు ఇది...

విశ్వక్ సేన్ రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్….హట్రిక్ 3 కోట్ల నుండి ఇప్పుడు ఇది పరిస్థితి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా రీసెంట్ టైంలో డీసెంట్ మార్కెట్ ను సొంతం చేసుకుని బాక్ టు బాక్ హాట్రిక్ విజయాలతో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నట్లే అనిపించిన యంగ్ హీరో విశ్వక్ సేన్…3 విజయాల తర్వాత వరుసగా ఇప్పుడు రెండు సార్లు నిరాశ కలిగించే ఓపెనింగ్స్ ను రిజల్ట్ ను సొంతం చేసుకున్నాడు…

లాస్ట్ ఇయర్ 2 హిట్స్ తర్వాత మెకానిక్ రాకీ సినిమాతో నిరాశ కలిగించే రిజల్ట్ సొంతం అవ్వగా తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ అయిన లైలా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రీసెంట్ టైంలోనే…

విశ్వక్ సేన్ కెరీర్ లో లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది….హాట్రిక్ 3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న తర్వాత సరైన సినిమాలను ఎంచుకోలేక పోయిన విశ్వక్ సేన్ మార్కెట్ ఇప్పుడు ఒక్కసారిగా బాక్ టు బాక్ బ్యాడ్ మూవీస్ ఇంపాక్ట్ తో తగ్గిపోయింది అని చెప్పాలి…

ఒకసారి రీసెంట్ టైంలో విశ్వక్ సేన్ నటించిన సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
#VishwakSen Recent Movies Day 1 AP-TG Collections
👉#Laila – 0.80CR~*******
👉#MechanicRocky – 1.00CR
👉#GangsofGodavari – 3.51CR
👉#Gaami – 2.96CR
👉#DasKaDhamki – 3.06CR
👉#Oridevuda – 90L~
👉#AshokaVanamloArjunaKalyanam – 65L~
👉#Paagal – 1.30Cr
👉#HITTheFirstCase – 1.32Cr
👉#FalaknumaDas – 1.02Cr~

ఓవరాల్ గా సాలిడ్ ఓపెనింగ్స్ తో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నట్లే అనిపించినా కూడా ఇప్పుడు తిరిగి నిరాశ కలిగించే రిజల్ట్ లతో వెనకబడిపోయిన విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీస్ తో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here