Home న్యూస్ విశ్వంభర 1st సాంగ్ 24hrs రిపోర్ట్…మెగాస్టార్ మాస్ రచ్చ!!

విశ్వంభర 1st సాంగ్ 24hrs రిపోర్ట్…మెగాస్టార్ మాస్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ కోసం సిద్ధం అవుతున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara) సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోని అవరోధాల వలన పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇప్పుడు జులై లో…

రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద తిరిగి మంచి అంచనాలు పెంచేస్తూ రీసెంట్ గా సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రామ రామా అంటూ లిరిక్ తో తెరకెక్కిన ఈ సాంగ్ కి ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అనే చెప్పాలి.

సాంగ్ రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ ఏమి లేదు కానీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ హియరింగ్ లోనే ఈజీగా ఎక్కేయడంతో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…ఇక 24 గంటలు పూర్తి అయ్యే టైంకి సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఈ సాంగ్..

వ్యూస్ పరంగా అంచనాలను మించిపోగా సీనియర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్పాన్స్ ను అందుకోగా లైక్స్ పరంగా ఓకే అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ సాంగ్ కి యూట్యూబ్ లో 10.05 మిలియన్స్ దాకా వ్యూస్ సొంతం అవ్వగా…

సీనియర్ హీరోల సాంగ్స్ పరంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనే చెప్పాలి. ఇక లైక్స్ పరంగా 24 గంటల్లో ఈ సాంగ్ కి 145K లైక్స్ మార్క్ సొంతం అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…ఓవరాల్ గా సాంగ్ మంచి రీచ్ నే దక్కించుకుంది. ఇక సినిమా నుండి వచ్చే మిగిలిన సాంగ్స్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here