Home న్యూస్ బిజినెస్ 73 కోట్లు…2 వారాల్లో వచ్చింది ఇది!

బిజినెస్ 73 కోట్లు…2 వారాల్లో వచ్చింది ఇది!

2
Viswasam 2 Weeks Total Collections
Viswasam 2 Weeks Total Collections

కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాసం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజినీ పేట సినిమా కి పోటిగా రిలీజ్ అవ్వగా సినిమా పేట మాదిరే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్బ్ కలెక్షన్స్ తో రెండు వారలను ముగించింది, సినిమా ను 73 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 74 కోట్ల…

 షేర్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 2 వారాల్లో సినిమా సాధించిన గ్రాస్ వివరాలు చూస్తె…Tamil Nadu – 117 Cr, Karnataka – 9.45 Cr, Kerala – 3.99 Cr, ROI – 3.1 Cr, Overseas – 37.5 Cr Total worldwide gross 171.04 Cr అందుకుంది.

అందులో టోటల్ షేర్ 88 కోట్ల దాకా ఉందని సమాచారం. దాంతో సినిమా బిజినెస్ కి మొత్తంగా 15 కోట్ల లాభం దక్కించుకోగా ఇప్పటికీ స్ట్రాంగ్ గా కొనసాగుతున్న కారణంగా లాంగ్ రన్ లో 100 కోట్ల షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వివేగం డిసాస్టర్ తర్వాత క్లాష్ లో కూడా సూపర్బ్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు అజిత్…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here